వార్తలు
ఈజిప్టు అధ్యక్షుడి విశేష అధికారాలు రద్దు
కైరో: ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీ ప్రజాందోళనలకు తలొగ్గారు. తనకు విశేష అధికారులు కట్టబెట్టే వివాదాస్పద ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. గత నెల 22న జారీ చేసిన ఉత్వర్వులను రద్దు చేశారు. అయితే డిసెంబర్…
