Saturday, 14 November 2026

ఈనెల 13 నుంచి 15వ తేదీ

హైదరాబాద్

హైదరాబాద్‌లో ‘పాడి పరిశ్రమ’ సదస్సు

హైదరాబాద్‌: ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నగరంలోని హైటెక్స్‌లో పాడి పరిశ్రమ ప్రదర్శన (బ డెయిరీ షో-2012)ను నిర్వహించనున్నారు. పశుషోషణ, పాడి పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు జరగని అద్భుత ప్రదర్శన అని నిర్వాహకులు చెబుతున్నారు.…