హైదరాబాద్
ఈనెల 23ను విద్రోహదినంగా పాటించాలి: కోదండరాం
హైదరాబాద్: ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని పాలక, ప్రతిపక్ష, ఇతర పార్టీల నేతలకు స్పష్టమైన సంకేతాలను తెలంగాణ ప్రజలు పంపాలని ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు.…
