Wednesday, 4 November 2026

ఈనెల 7న తెదేపా శాసననభాపక్ష సమావేశం

హైదరాబాద్

ఈనెల 7న తెదేపా శాసననభాపక్ష సమావేశం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈనెల 7న కృష్ణా జిల్లా కైకలూరు చేరుకుంటుంది. ఈనెల 18న రాష్ట్ర బడ్జెట్‌ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ నేతలు…