వార్తలు
20రాష్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం-60కోట్లమందికి ఇబ్బంది
ఢిల్లీ: ఉత్తర, ఈశాన్య భారతాల్లో పవర్‌గ్రిడ్లు కుప్పకూలటంతో 20 రాష్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాడింది. దీంతో 60కోట్లమందికి ఇబ్బందులు తలెత్తాయి. ఉత్తర భారతంలో-9, ఈశాన్యంలో-4, నార్త్ ఈస్ట్-7 రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా కావటంలేదు. జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్,…
