హైదరాబాద్
‘పైసా బోల్తా హై’ పేరుతోఆర్బీఐ వెబ్సైటు
హైదరాబాద్: దేశంలో ఉత్తర, ఈశాన్య భారత సరిహద్దులనుంచి దేశంలోకి వస్తున్న వేలకోట్ల రూపాయల నకిలీ కరెన్సీనోట్లు ఆర్బీఐకి తలనొప్పిగా పరిణమించాయి. ప్రస్తుతం దేశంలో 16 వేల కోట్ల నకిలీనోట్లు చలామణిలో ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్తలు అంచనా వేశాయి.…
