సీమాంధ్ర
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
కడప, జూలై 25 : నగర పాలక సంస్థ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య బుధవారం అన్నారు. ధనార్జనే ధ్యేయంగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నగర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే…
