స్పొర్ట్స్
సైనా జోరుకు బ్రేక్ – సెమిస్లో ఓడిన హైదరాబాదీ ఇక క్యాంసం కోసం పొరాటం
లండన్ ,ఆగస్టు 3; లండన్ ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ సైనానెహ్వల్ జోరుకు బ్రేక్ పడింది. సెమీ ఫైనల్ లో ఒక్క సెట్ కూడా కోల్పోని ఈ హైదరాబాద్ షట్లర్ సెమిస్లో మాత్రం ఒత్తిడికి లోనైంది. గతంలో…
