సీమాంధ్ర
ఉన్నతాశయంతో విద్యార్థులు ముందుకు వెళ్ళాలి
వినుకొండ, జూలై 16 : ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని యువశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలావతి సోమవారం ఇక్కడ అన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరిగిన…
