ఆదిలాబాద్
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సిపిఐ పాదయాత్రలు
ఆదిలాబాద్, జూలై 21 : పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన…
