Friday, 6 November 2026

ఈ ఘటనలో నలుగురికి గాయాలయినావి

సీమాంధ్ర

ముత్యాలమ్మపాలెంలో టీడీపీ వైకాపా మధ్య ఘర్షన

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఎన్టీపీసీ ఉద్యోగాల విషయంలో తేదేపా వైకాపా ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయినావి, పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.