వార్తలు
ఆడుకోవాడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థుల మృతి
హత్నూర: మెదర్ జిల్లా హత్నూరు మండలంలోని సిర్పుర గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లరాళ్ల తండా వద్ద చెక్ డ్యాంలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెక్ డ్యాం వద్ద ఆడుకోవాడానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు అందులో పడి అక్కడికక్కడే…
