వార్తలు
ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లి రోడ్డు ప్రమాదంతో మృతి
సుండుపల్లి: కువైట్లో రెండు రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి పంచాయతీకి చెందిన నర్సింహులు గాయపడి మరణించినట్లు బంధువులకు సమాచారం అందింది. నర్సింహులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.…
