వార్తలు
బీడ్‌లో నలుగుర్ని బందించిన ఎన్‌ఐఏ
బీడ్: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నలుగుర్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి బీడ్‌లో ఎన్‌ఐఏ, మహారాష్ట్ర ఏటీఎన్ పోలీసులు సోదాలు జరిపి., యునానీ వైద్యుడు రెహన్ షేక్, వాసిం…
