సీమాంధ్ర
సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా
విజయనగరం, జూలై 17: విద్యుత్, తాగునీరు సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న దారుణమైన నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు, లెనినిస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. పార్టీ ఆర్గనైజర్…
