వార్తలు
రాష్ట్రంలో బలహీన పడిన ద్రోణి
హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురిపిసు&ఓతన్న అల్పపీడన ద్రోణి చత్తీస్‌గఢ్ వైపు వెళ్లింది. ద్రోణి బలహీనపడటంతో సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు తగ్గుతాయని వాతావరణ కేంద్రం సంచాలకుడు సుధాకర్ చెప్పారు. జూన్ నుంచి రాష్ట్రంలో అల్పపీడన…
