హైదరాబాద్
14వ తేదీన ఇంజీనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు వివరాలు
హైదరాబాద్: ఈ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటలకు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడిస్తున్నట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రధానాధికారి చెప్పారు. ఎంపికైన కళాశాలల వివరాలు ఎన్ఎంఎస్ల ద్వారా విద్యార్థులకు తెలియజేస్తారు. అలాగే ఎంపికైన…
