Wednesday, 4 November 2026

ఈ నెల 16న జరగాల్సిన గ్రూపు-1 జనరల్‌ ఇంగ్లీష్‌ పరీక్షను సెప్టెంబర్‌ 28 కి ఏపీపీఎస్సీ వాయిదా వేసింది

హైదరాబాద్

గ్రూపు-1 జనరల్‌ ఇంగ్లీష్‌ పరీక్ష వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 16న జరగాల్సిన గ్రూపు-1 జనరల్‌ ఇంగ్లీష్‌ పరీక్షను సెప్టెంబర్‌ 28 కి ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ కొత్త హాల్‌టికెట్లు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచుతామని అధికారులు…