హైదరాబాద్
15రోజులకు తగ్గకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించాలి: సీపీఐ
హైదరాబాద్:ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు తగ్గకుండా నిర్వహించాలని సీపీఐ ప్రభుత్వాన్ని, స్పీకర్‌ని కోరింది. మూడు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యిందని ఆ పార్టీ శాసనసభ పక్ష…
