హైదరాబాద్
నగరంలో రాజకీయ ఐకాస ర్యాలీ
హైదరాబాద్: ఈ నెల 30 నిర్వహించతల పెట్టిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ రాజకీయ ఐకాస నగరరలో ర్యాలీ నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని లాలాపేట నుంచి అడ్డగుట్ట రాజకీయ ఐరాస నిర్వహించిన ఈ ర్యాలీలో కోదండరాం, తెరాస నేత హరీష్‌రావు…
