Wednesday, 4 November 2026

ఈ ప్రమాదంపై కేసు నమోదు

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురిమృతి

మహబూబ్‌నగర్‌: కొత్తపేట మండలం రాయిమిపేట స్టేజి వద్ద ఈరోజు సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కొత్తపేట ఎస్సై నాగేశ్వరరావు కథనం ప్రకారం మండలంలోని పొన్నూరు తండా, నర్శింగపురం తండాలకు చెందిన రాయుడు నాయక్‌,…