Wednesday, 4 November 2026

ఈ మేరకు ఆ శాఖ రాష్ట్రపతి భవన్‌కు

వార్తలు

కసబ్‌ క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన హోంశాఖ

ఢిల్లీ: ఉరిశిక్ష పడిన ఉగ్రావాది కసబ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను క్దేం హోంమంత్రిత్వ శాఖ తిర్స్కరించింది. ఈ మేరకు ఆ శాఖ రాష్ట్రపతి భవన్‌కు హోంశాఖ సమాచారం పంపింది.