Wednesday, 4 November 2026

ఈ రోజు ఎస్సీ ఎస్టీల ఉపసంఘం ఉప ప్రణాళికపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది.

హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీ నిధులను ఖర్చు చేయని మాట వాస్తవమే:సీఎం

హైదరాబాద్‌: ఈ రోజు ఎస్సీ ఎస్టీల ఉపసంఘం ఉప ప్రణాళికపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సేవ చేసేది కాంగ్రెస్‌ పార్టీయేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్సీ…