వార్తలు
మంత్రి పదవులకు శరద్‌పవార్, ప్రఫుల్‌పటేల్ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్రమంత్రులు శరద్‌పవార్, ప్రఫుల్‌పటేల్‌లు ఈ రోజు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వారు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపారు. ఎన్సీపీకీ చెందిన ఈ ఇద్దరు మంత్రులూ నిన్న సాయంత్రం జరిగిన క్యాబినెట్…
