Tuesday, 3 November 2026

ఈ రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి

వార్తలు

షరపోవా పరంజయం

లండన్‌ : వింబుల్డన్‌ మహిళల సిండిల్స్‌లో ఈ రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టాప్‌సీడ్‌ మరియా షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడాకారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్‌ క్లిస్టర్స్‌…