Tuesday, 3 November 2026

ఈ రోజు సమావేశమైన ప్రతిపక్షాల దుమరంతో పార్లమెంట్‌ మళ్లి వాయిదా పడింది. ఈ రోజు

వార్తలు

లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ: ఈ రోజు సమావేశమైన ప్రతిపక్షాల దుమరంతో పార్లమెంట్‌ మళ్లి సోమవారానికి వాయిదా పడింది. ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా అనంతరం సమావేశమయిన లోక్‌సభ మళ్లి సోమవారనికి స్పీకర్‌ మీరాకుమారి వాయిదా వేశారు.

వార్తలు

పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా

ఢిల్లీ: ఈ రోజు సమావేశమైన ప్రతిపక్షాల దుమరంతో పార్లమెంట్‌ మళ్లి వాయిదా పడింది. ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా.