Tuesday, 3 November 2026

ఈ విషయాలన్ని రుజువు చేస్తానని

సీమాంధ్ర

బాబు వల్లనే కృష్ణా డెల్టా ఎడారి : జోగి రమేష్‌

విజయవాడ, ఆగస్టు 2: కృష్ణ డెల్టా బీడు అవుతున్నదంటూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని, పెడన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి రాష్ట్రం ప్రభుత్వాన్ని నిందిస్తూ…