Tuesday, 3 November 2026

ఈ సంఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

వార్తలు

ఆటో కారు ఢీ ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

కంచిచర్ల : మధిర రోడ్డులో కంచికర్ల ఆయిల్‌ బంక్‌ సమీపంలో ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురు నరసింహరవు పాలెంకు చెందిన వారు.