సీమాంధ్ర
వంతెనపైనుండి లారీ బోల్తా.. ఇద్దరు మృతి
విజయనగరం, జూలై 21 : జిల్లాలోని డెంకాడ మండలం నాటవలస వంతెనపైనుండి శనివారం తెల్లవారు జామున లారీ బోల్తా పడిన సంఘటనలో ఇరువురు మృతి చెందారు. జంషెడ్పూర్ నుండి విశాఖ వెళ్తున్న విజయవాడకు చెందిన లారీ తెల్లవారు జామున…
