Tuesday, 3 November 2026

ఈ సందర్భంగా పలువురు

వార్తలు

ట్యాంకుబండ్‌ వద్ద ఐకాస నేతల అరెస్టు

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ వద్ద తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలను అరెస్టు చేశారు.