Monday, 16 November 2026

ఈ సంధర్భంగా 5500లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

కరీంనగర్

నాటుసారా కేంద్రాలపై అబ్కారీ అధికారుల దాడి

ధర్మపురి: మండలంలోని బుగ్గారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం నాటుసారా కేంద్రాలపై అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ సంధర్భంగా 5500లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. విక్రయించేందుకు నిల్వ ఉంచిన 50లీటర్ల నాటు సారాను స్వాధీనపరుచుకున్నారు.…