సీమాంధ్ర
దూరవిద్యలో మల్టీమీడియా కంప్యూటర్ కోర్సు
శ్రీకాకుళం, జూలై 16 : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా విధానం అందిస్తున్న డిప్లమో ఇన్ మల్టీమీడియా కంప్యూటర్ కోర్సు(ఏడాది)ను వినియోగించుకోవాలని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశా ప్రిన్సిపల్ బమ్మిడి పోలీస్ కోరారు. స్థానిక ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో…
