Tuesday, 3 November 2026

ఉచితంగా పొందవచ్చు.

వార్తలు

కమ్యూనిటీ రేడియో సేవలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో కమ్యూనిటీ రేడియో సేవలను(సీఆర్‌ఎన్‌) మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సేవలపై స్పెక్ట్రం రుసుమును రద్దు చేయాలని నిర్ణయించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాన్య ప్రజానీకానికి సమాచారం అందజేస్తూ వారి ప్రగతికి దోహదపడుతున్న…