వార్తలు
పురపాలకశాఖలో సంబంధిత విభాగాలకు విజిలెన్స్ అధికారుల నియామకం
హైదరాబాద్: పురపాలకశాఖలో సంబంధిత విభాగాలకు విజిలెన్స్ అధికారులను నియమించారు. ఈ మేరకు మంగళవారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి బి.శ్యాంబాబు ఉత్తర్వులు జారీచేశారు.