వార్తలు
ఉత్తర గ్రిడ్‌లో 40శాతం విద్యుత్ సరఫరా చేస్తాం: సుశిల్‌కుమార్ షిండే
ఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని ఏడు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా స్తంబించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వివరణ ఇచ్చారు. అధికలోడు కారనంగానే ఉత్తరగ్రిడ్లో సాంకేతికలోపం తలెత్తిందని అన్నారు. ఉత్తర గ్రిడ్‌లో…
