వార్తలు
బెల్లంపల్లి సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం
ఆదిలాబాద్: బెల్లంపల్లి విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా కీలక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం బొగ్గు గునులపై కూడా పడింది. సాయంత్రం 5 గంటల నుంచి 19 గనుల్లో బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
