వార్తలు
చిన్నపరెడ్డిని విడుదల చేయకపోతే ఆందోళణలు ఉద్ధృతం చేస్తాం
నల్గొండ: నాగర్జునసాగర్ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి తేరా చిన్నపరెడ్డి అరెస్టుని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు…
