ఆదిలాబాద్
ఉద్యమంతోనే సాధించుకుంటాం
ఆదిలాబాద్, అక్టోబర్ 7 : చర్చలతో కాలయాపన చేయకుండా ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఐకాస నేతలు పిలునిచ్చాయి. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేనిరహాదీక్షలు ఆదివారంనాటికి 1008వ రోజుకు చేరుకున్నాయి. వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం…
