హైదరాబాద్
ఉద్యమకారులను రజాకార్లతో పోల్చటం తగదు : కేకే
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులను రజాకార్లతో పోల్చటం ఉండవల్లికి తగదని కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ వేలాదిమంది గిరిజనుల ప్రాణాలు తీసి పోలవరం నిర్మిస్తారా అని ప్రశ్నించారు.పోలవరం…
