ఖమ్మం
ఏసీబీ నోటీసులు సమంజసం కాదు
ఖమ్మం:ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఉద్యమపార్టీల నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి పోతురంగారావు చెప్పారు.జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో భాగంగా వివిధ వ్యాపార వర్గాల నుంచి చందాలు వసూలు…
