Monday, 23 November 2026

ఉద్యమానికి పెద్దదిక్కు ప్రో

వార్తలు

”జయశంకర్‌ సారుకు జోహార్‌”

తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కు ప్రో.జయశంకర్‌ సారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు. తెలంగాణ కావాలని మా తెలంగాణ బిడ్డలు బాగుపడాలని వలసవాద పెత్తనపు చెరసాలనుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలని అనునిత్యం ఆరాటపడుతూ తెలంగాణ తెలంగాణ…