Featured News
ఉద్యమానికి సన్నద్ధం కావాలి : దేవిప్రసాద్
హైదరాబాద్, డిసెంబర్ 15 (జనంసాక్షి): పదో పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్దం కావాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి కోరారు. శనివారం నాంపల్లిలోని టీఎన్‌జీవో భవన్‌లో తెలంగాణ ఎంఈవోల కేంద్ర కార్యవర్గ…

