వార్తలు
తెలంగాణపై నెలాఖరులోపు ప్రకటనకు అవకాశం లేదు: మధుయాష్కీ
ఢిల్లీ: తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని, నెలాఖరులోపు కేంద్రం నుంచి ప్రకటన వచ్చే ప్రసక్తే లేదని యాష్కీ అభిప్రాయపడ్డారు. ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే తెలంగాణ సాధ్యమని, తెలంగాణ మార్చ్‌ను కలిసికట్లుగా ఎలా నిర్వహించాలనే దానిపై…
