Tuesday, 3 November 2026

ఉద్యోగసంఘాలతో ఉప సంఘం భేటీ

హైదరాబాద్

ఉద్యోగసంఘాలతో ఉప సంఘం భేటీ

హైదరాబాద్‌: ఏపీ ఎన్జీవో, టీఎన్జీవో… తదితర ఉద్యోగసంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలియవచ్చింది.