Tuesday, 3 November 2026

ఉద్యోగుల జీతాల వివరాలను కళాశాల వెబ్‌సైట్‌లో

ముఖ్యాంశాలు

నిబంధనలు పాటించాల్సిందే..

హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి): ప్రతి కళాశాలలోను రెండు రోజుల పాటు టాస్క్‌ఫోర్సు కమిటీ తనిఖీలు చేపట్టనున్నదని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌, ఇంజ నీరింగ్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ అజయ్‌జైన్‌ తెలిపారు. సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనేజ్‌మెంట్‌…