Tuesday, 3 November 2026

ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్‌ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో గందరగోళం నెలకొంది.

వార్తలు

రాజ్యసభలో తోపులాట

న్యూఢిల్లీ: ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్‌ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో గందరగోళం నెలకొంది. సభ్యులు వాగ్వాదానికి దిగి ఒకరినొకరి తోసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించే అంశాన్ని సభలో  సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకించింది. మరోవైపు బిల్లుకు…