Tuesday, 3 November 2026

ఉద్యోగుల సంఘం జాతీయ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి

సీమాంధ్ర

సమస్యల పరిష్కారం కోసం పోరాటం

నెల్లూరు, జూన్‌ 24  : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడం కోసం పోరాటమే ఏకైక మార్గమని ఆదివారంనాడు ఇక్కడ సమావేశమైన ఆంధ్ర ప్రగతి బ్యాంకు అధికారుల సర్వ సభ్య సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో…