వార్తలు
ఇంజినీరింగ్ ఫీజు విషయంలో ఏబీవీపీ నిరసన
హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యకు దేశంలో ఎక్కడా లేని విధంగా 69 రకాల ఫీజులు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్యవర్యంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన అద్థరాత్రి…
