వార్తలు
యూపిఏలోనే కొనసాగుతాం : ప్రపుల్ పటేల్
న్యూఢిల్లీ : తాము ఎప్పటినుంచో యూపీఏలో భాగసామ్యపక్షంలో ఉన్నామని ఇకాముందు కూడా అలాగే కొనసాగతామని ఎన్సిపీ నేత కేంద్రమంత్రి ప్రపుల్ పటేల్ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు.…
