హైదరాబాద్
ఉపప్రణాళికను ఈ ఆర్థిక సంవత్సరంనుంచే అమలు చేయాలి: భాజపా
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచే ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టాన్ని అమలు చేయాలని భాజపా డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని పార్టీకార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా కషన్‌రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇటీవల అసెంబ్లీలో…
